- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. ఈ నేపధ్యంలో యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు. చంద్రబాబు నాయుడు కు హస్పటల్ దగ్గర ఆసుపత్రి యాజమాన్యం, బీఆర్ఎస్ నేతలుస్వాగతం పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కుడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

- Advertisement -



