28.7 C
New York
Sunday, June 23, 2024

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు చంద్రబాబు నామినేషన్

- Advertisement -

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

– తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

-చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

-రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు

– కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి

-ఎల్లుండి కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

– చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొననున్న భువనేశ్వరి

– ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లనున్న భువనేశ్వరి

– రేపు ప్రజలతో కలిసి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

 

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!