స్టార్ హీరోయిన్లకు చంద్రమోహనే ఫస్ట్ హీరో

హైదరాబాద్, నవంబర్ 11, (వాయిస్ టుడే ):  చంద్ర మోహన్… ఈ తరం ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన కెరీర్ హీరోగా మొదలైంది. అయితే… ఆ తర్వాత సరైన, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో డబ్బు కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేక… క్యారెక్టర్ ఆరిస్టుగా మారి వరుస సినిమాలు చేశారు. ‘సిరిసిరి మువ్వ’ సినిమాతో మళ్ళీ హీరోగా బ్రేక్ వచ్చింది. ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో హీరోగా ఆయన వెనక్కి తిరిగి … Continue reading స్టార్ హీరోయిన్లకు చంద్రమోహనే ఫస్ట్ హీరో