మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి: సోనియా

- Advertisement -

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

న్యూఢిల్లీ:  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బహిరంగ సందేశం ఇంచ్చారు. ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కాని మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దొరల తెలంగాణ ని ప్రజల తెలంగాణ గా మనమందరం కలిసి మార్చాలి. మీ కలలు సహకారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు ,అమ్మలు , బిడ్డలకు నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయండి. మార్పు కావాలి ..కాంగ్రెస్ రావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular