- Advertisement -
అనాధ వృద్ధులు, వికలాంగులకు అన్నదానం
Charity for orphans, elderly and disabled
పిడుగురాళ్ల,నవంబర్ 25 :
కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ ప్రాంతంలో షేక్ జమీల ఆధ్వర్యంలో నడపబడుతున్న వృద్ధాశ్రమం నందు అనాధ వృద్ధులకు శేఖర్ అనే వ్యక్తి సోమవారం అన్నదానం నిర్వహించారని జమీల తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వృద్ధులకు తన వంతు సహాయంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు శేఖర్ తెలిపారు.
- Advertisement -