Sunday, September 8, 2024

పాతబస్తీలో  కారును వెంటాడి.. వెంబడించి .. చితకబాదారు

- Advertisement -
Chase the car in the old town
Chase the car in the old town

హైదరాబాద్, ఆగస్టు 14: యువకుల అరాచకం.. కిలోమీటరుపాటు సాగింది. కారు బీభత్సానికి పదిమంది గాయపడగా.. ఆరుగురికి తీవ్రగయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. యువకులను ఎలాగైనా పట్టుకునేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. కారును వెంటాడి.. వెంబడించి పట్టుకున్నారు. అయినా కారును ఆపకుండా పోయేందుకు ప్రయత్నించారు యువకులు. పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు.. కారును కదలకుండా చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చారు.హైదరాబాద్‌ పాతబస్తీ మీర్‌చౌక్‌ ఏరియాలో ఓ కారు బీభత్సం చేసింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు కన్నూమిన్నూ కానకుండా.. దారిలో కనిపించిన వాహనాలను ఢీకొట్టారు. యువకుల అరాచకం.. కిలోమీటరుపాటు సాగింది. కారు బీభత్సానికి పదిమంది గాయపడగా.. ఆరుగురికి తీవ్రగయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. యువకులను ఎలాగైనా పట్టుకునేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. కారును వెంటాడి.. వెంబడించి పట్టుకున్నారు. అయినా కారును ఆపకుండా పోయేందుకు ప్రయత్నించారు యువకులు. పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు.. కారును కదలకుండా చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చారు. కారు నుంచి దిగి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారివెంట పరుగెత్తి యువకులను పట్టుకుని చితకబాదారు. కారును ఫల్టీలు కొట్టించి ధ్వంసం చేశారు. కారులో ఉన్న మద్యం సీసాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అటు MIM నేతలు, ఇటు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నలుగరు యువకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్