- Advertisement -
పోలీసుల అదుపులో…KTR ముఖ్య అనుచరుడు…??
అరవింద్ అలిశెట్టి… KTR ముఖ్య అనుచరుడుగా ప్రచారం… బెంగళూరు కంపెనీ నుంచి 5 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు… KTR శిబిరంలోని మరికొంత మంది పోలీసుల రాడార్ లోకి వచ్చే ఛాన్స్?? KTR పిఎ, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు |
- Advertisement -



