20 C
New York
Tuesday, May 28, 2024

బాబుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ

- Advertisement -

బాబుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ
తాడేపల్లి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ తో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!