జపాన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- Advertisement -

జపాన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
టోక్యో ఏప్రిల్ 16

Chief Minister Revanth Reddy arrives in Japan

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.  ఈ నెల 22 వరకు జపాన్‌లో సిఎం బృందం పర్యటించనుంది. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. జపాన్‌ కంపెనీలతో సిఎం బృందం చర్చలు జరుపనుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular