- Advertisement -
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్లు మూసివేత
Closure of darshan token counters by Vaikuntha
తిరుపతి
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి అయ్యాయి. కోటా పూర్తవడంతో గురువారం ఉదయం కౌంటర్లు మూసివేసారు. మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసారు. ఈ నెల 13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీచేయనున్నారు.
- Advertisement -