- Advertisement -
వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu Naidu announced financial assistance to the flood victimsఅమరావతి
ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వదర బాధితులకు ఆర్ధిక సహాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు. అలాగే కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
- Advertisement -




