స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

- Advertisement -

స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu unveiled Swarnandhra @ 2047 vision document

విజయవాడ,
ఐశ్వర్య ఆరోగ్య ఆనందాంధ్ర ప్రదేశ్‌ వెల్దీ హెల్దీ హ్యాపీ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @ 2047’ విజన్‌ డాక్యుమెంట్‌ స్వర్ణాంధ్రప్రదేశ్, ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. పది సూత్రాలు. ఒక విజన్‌ పేరిట డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular