వరద పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష

- Advertisement -

వరద పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu's review on flood compensation

అమరావతి
వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular