- Advertisement -
శనివారం సీఎం జగన్ దెందులూరు పర్యటన
ఏలూరు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం లో పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు, అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
- Advertisement -