శనివారం సీఎం జగన్ దెందులూరు పర్యటన

- Advertisement -

శనివారం సీఎం జగన్ దెందులూరు పర్యటన
ఏలూరు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో  పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ  సిద్దం  లో పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు, అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ  సిద్దం  బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular