- Advertisement -
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ప్రగతి భవన్‌లో సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీ-ఫామ్ అందజేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీత బీ-ఫామ్ అందుకున్నారు.
- Advertisement -