- Advertisement -
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు వేల్పూర్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సీఎం వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు ఐకె రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వున్నారు.
- Advertisement -



