సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ..
CM relief fund check distribution..
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఈసా
తాండూర్
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కు) రూపంలో తాండూర్ మండలనికి చెందిన పోగుల భీమేష్ లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఈసా,సిరంగి శంకర్ లు చెక్కును అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నేల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మండలంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల యూత్ అధ్యక్షుడు పెట్టాం విష్ణు కళ్యాణ్,ఆదాం ఖాన్,ఎగిడి సంతోష్,మహేష్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి అరుణ్,సమ్మిరెడ్డి,నవీన్,శ్రీను