- Advertisement -
ఢిల్లీలో సీఎం రేవంత్
హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖాజర్జేన ఖర్గే తో పాటు సోనియా ,రాహుల్, ప్రియాంక గాంధీ లను మర్యాద పూర్వకంగా కలిసారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ ని పోటీ చేయాలని స్వయంగా కోరారు. సోమవారం పీఏసీ చేసిన తీర్మానం కాపీ ని ఖర్గే, సోనియా గాంధీకి ఇచ్చారు. తరువాత అయన కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు.
- Advertisement -



