Sunday, September 8, 2024

16 న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -

ఈ నెల 16 న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్

CM Revanth met with collectors and SPs on 16th :

ఈ నెల 16వ తేదీన కలెక్టర్లు,ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు పాల్గోంటారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేఫద్యంలో సమావేశం జరగనుంది. ప్రజా పాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా & ఆర్డర్ మరియు సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, -మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం లాంటి అంశాలను భేటీలో సమీక్షిస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్