రాజ్ భవన్ కి సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

రాజ్ భవన్ కి సీఎం రేవంత్ రెడ్డి
మాజీ రాష్ట్రపతితో భేటీ
హైదరాబాద్
శనివారం హైదరాబాద్ కు వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవిద్ ని  సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.  రాజ్ భవన్ లోని ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ లో లంచ్ మీట్ జరిగింది. ప్రస్తుతం గవర్నర్ తమిళసై పాండిచ్చేరి లో వున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular