Wednesday, March 26, 2025

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం

CM Revanth Reddy's comments caused a stir in the film industry

హైదరాబాద్
సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని సోమవారం ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి పరామర్శించారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవు

తుందనగా
డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి మృతి చెంద డం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌

అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందు తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి క్యూ కట్టారు. తాజాగా ప్రముఖ నటుడు ఆర్.

నారాయణ మూర్తి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు.
బాలుడి ఆరోగ్యస్థితిపై అరా తీశారు. రేవతి భర్త భాస్కర్ కి ధైర్యం చెప్పారు. ఇప్పటికే ‘పుష్ప 2’ టీమ్ నుండి సుకుమార్, జగపతి బాబు, మైత్రీ

నిర్మాతలు కలిశారు. వీరితో పాటు అల్లు అరవింద్, బన్నీ వాసులు కూడా కలిసి అండగా ఉంటాం అని భరోసానిచ్చారు.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ చిత్ర పరిశ్ర మకి చెందిన సెలబ్రిటీల

పై మండిపడిన విషయం తెలి సిందే. ఆయన మాట్లాడు తూ. బాధితులను ఆదుకో వడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించ లేదు. కానీ అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను

పరామర్శించడానికి ముందుకు రాలేదు.
దీనిని బట్టి చూస్తుంటే అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారనేది నాకు అర్థం కావడం లేదు. అసలు అల్లు అర్జున్‌కు ఏమైంది. అంతగా ఇంటికి క్యూ కట్టి నన్ను

తిడుతున్నారు. అల్లు అర్జున్‌కు ఏమైనా కాలు విరిగిందా. చెయ్యి విరిగిందా? ఎందుకు అంతగా పరామర్శిస్తు న్నారు.
సినిమా వాళ్లపై నాకు కోపం ఎందుకు ఉంటుంది? సినిమా వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని

చేసిన వ్యాఖ్యలకు చిత్ర పరిశ్రమ కదులుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్