- Advertisement -
తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సెక్రటేరియట్ సిబ్బంది రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతల తర్వాత కేబినేట్ సమావేశం ప్రారంభమైంది.
- Advertisement -