- Advertisement -
ప్రయాగ్రాజ్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
CM Revanth shocked over Prayagraj stampede incident
హైదరాబాద్
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
- Advertisement -