- Advertisement -
పొంగులేటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
CM Revanth wished Ponguleti on his birthdayహైదరాబాద్
తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిని మర్యాదపూర్వకంగా కలిసారు. సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -




