- Advertisement -

Coded stone slabs can not be removed..?
ఇదేమిటి సారు….
– అధికారుల నిర్లక్ష్యం…?
కామారెడ్డి బ్యూరో ఏప్రిల్ 11 వాయిస్ టుడే:
కామారెడ్డి జిల్లా లో ఎన్నికల కోడ్ ఉందన్న విషయాన్ని అధికారులు మరిచారా? లేక వదిలేశారా? అనే మీమాంస నెలకొంది. గాంధారి, బాన్సువాడ మండలాల మధ్య ఉన్న శిలాఫలకం కు ఎన్నికల కోడ్ వర్తించదా?
కోడ్ కూసిన శిలా పలకలు ముయలేరు..? అంటు ఆ ఫలకం. ఎన్నికల అధికారులు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తున్న రోడ్డుకు పక్కనే ఉన్న శిలాఫలకం వారినే చూస్తుంది
- Advertisement -