రాయగిరి స్కూలు పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

రాయగిరి స్కూలు పరిశీలించిన కలెక్టర్

Collector of Raigiri School inspected

భువనగిరి
భువనగిరి మండల కేంద్రంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేసారు. వంటను పరిశీలించారు . వంటలో సరిపడా పప్పు & కూరగాయలు వేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ కమిటీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు . హెడ్ మాస్టర్ కి షోకాస్ నోటీస్ జారీచేశారు. ఫుడ్ కమిటీ టీచర్ కి షోకాస్ నోటీస్ జారీచేశారు . వంట సామాను పరిశీలించారు . ఉప్పు మరియు కారం పొడి డాబాలు కూడా శుభ్రగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం కాకుండా మీ ఇష్టం వచ్చిన మెనూ పెడితే చర్యలు తప్పవన్నారు. హెడ్ మాస్టర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చూపించాలన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular