14.7 C
New York
Tuesday, April 16, 2024

కమెడియన్ యాదమ్మ రాజు అరెస్ట్..

- Advertisement -

ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో నవ్విస్తున్నాడు యాదమ రాజు. ఇదిలా ఉంటే తాజాగా యాదమ రాజును పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. యాదమ రాజును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారని వార్తలు చక్కర్లు కొట్టాయి.ప్రముఖ టీవీ షో పటాస్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ఈ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వివిధ టీవీ షోల్లో పటిస్పీట్ చేస్తున్నారు. ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో నవ్విస్తున్నాడు యాదమ్మ రాజు. ఇదిలా ఉంటే తాజాగా యాదమ్మ రాజును పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. యాదమ్మ రాజును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే యాదమ్మ రాజును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు. అసలు అతను చేసిన తప్పేంటి.? అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.

యాదమ్మ రాజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను వదిలాడు యాదమ్మ రాజు. ఆ వీడియోలో ఓ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు.  ‘‘ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు పట్టుకొనిపోయారు. ఏప్రిల్ 1న ఒక సంఘటన జరగడంతో వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి దానికి సంబందించిన వార్తలు వచ్చాయి. నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో.? అసలు ఏం జరిగిందో..తెలియాలంటే కింద లింక్ క్లిక్ చేస్తే అర్థం అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!