ఎమ్మెల్యే వివేకానందపై ఫిర్యాదు

- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందపై సూరారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పిర్యాదు చేసారు. బుధవారం నాడు ఒక ఛానల్ కార్యాక్రమంలో అయనపై ఎమ్మెల్యే వివేకా చేయి చేసుకున్న విషయం తెలిసిందే. పిర్యాదు పై ప్సందించిన సురారం పోలీసులు# కేసు నమోదుకై మేడ్చల్  కోర్ట్ ను ఆశ్రయించారుర.  కోర్ట్ ఆదేశాల మేరకు కేను నమోదు చేస్తామని  పోలీసులు అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular