Thursday, May 21, 2026

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం,

- Advertisement -

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం

Concluding program of district level sports competitions organized by Nehru Yuva Kendra,

జగిత్యాల జనవరి 25 :
పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్  శనివారం ముగిశాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యూత్ ఆఫీసర్  రాంబాబు పాల్గొని, ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభించారు, పోటీల అనంతరం గెలుపొందిన విజేతలుగా జిల్లా యూత్ ఆఫీసర్ రాంబాబు బహుమతులు ప్రధానం చేశారు. జిల్లాస్థాయి  మొదటి స్థానంలో వెల్కటూర్ రెండవ స్థానంలో మల్లన్నపేట్ నిలిచాయి, జిల్లాస్థాయి కబడ్డీ విభాగంలో బీర్పూర్ మొదటి స్థానంలో పెగడపల్లి రెండో స్థానంలో నిలువగా  మహిళల విభాగంలో కబడ్డీ మొదటి స్థానం తాటిపల్లి , రెండో స్థానం జగిత్యాల్, నిలిచాయి, ఈ కార్యక్రమానికి, చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భూమేష్  , యువజన వాలంటరీ మారం గణేష్  ప్రాతినిధ్యం   వహించారు.  ఈ కార్యక్రమంలో టీం మెంబెర్స్ లత, లహరి శ్యామల శ్రీకాంత్ వికాస్ సాయి పవన్ హరీష్ అరవింద్ శ్రీనాథ్ అభి రాహుల్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్