- Advertisement -
వైఎస్ఆర్సిపిలో పదవులు వరించిన వారికి సత్కారం
Congratulations to YSRCP appointees
బద్వేలు
వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధికార ప్రతినిధిగా బిజివేముల రామ సుబ్బారెడ్డి , జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా రమేష్ బాబు నియమితులైన సందర్భంగా బద్వేలు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నందు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలవాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ వివిధ హోదాలలో నియమించి నందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పదవి వచ్చేందుకు కి ముఖ్య కారకులైన డీసీ గోవిందరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు మా రాజకీయ ఎదుగుదలకు ముఖ్య కారకులైన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మాజీ స్వచ్ఛంద డైరెక్టర్ కేశవరెడ్డి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, పుత్త శ్రీరాములు,రఘురాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు*
- Advertisement -