- Advertisement -
Parliament Election2024
కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఐయుఎంఎల్ రాష్ట్ర చీఫ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ ఉన్నారు.
వయనాడ్ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి.
- Advertisement -



