Friday, January 3, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది-ఎమ్మెల్యే అడ్లూరి

- Advertisement -
Congress government is implementing two guarantees within two days of formation - MLA Adluri
Congress government is implementing two guarantees within two days of formation – MLA Adluri

జగిత్యాల జిల్లా బ్యూరో (డిసెంబర్23)వాయిస్ టుడే :ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని సోమవారం రోజున ధర్మపురి లోని స్థానిక బస్ స్టాండ్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మహిళ సాధికారత దిశగా తొలి అడుగు తెలంగాణ స్థానిక మహిళలు, విద్యార్థినిలు, ట్రాన్స్ జెండర్స్ కు సదవకాశం టీఎస్ ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమని పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ,సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచిత ప్రయానం చేసే విధంగా మహిళలకు తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే గొప్ప పథకం మహాలక్ష్మి పథకమని,అదేవిధంగాఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సాయాన్ని పది లక్షలకు పెంచి పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమలు చేసే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Congress government is implementing two guarantees within two days of formation - MLA Adluri
Congress government is implementing two guarantees within two days of formation – MLA Adluri
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్