- Advertisement -
ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ మర్యాద పూర్వకంగా కలిసిన
Congress leader Priyanka Gandhi met as a courtesy in Delhi
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్
ఇటివల వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆమె ఆరా తీసారు.
- Advertisement -