వాయిస్ టుడే బోధన్ పట్టణంలో ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోధన్ ఎమ్మెల్యేగా పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గజమాలతో సన్మానించి శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు బోధన్ కాంగ్రెస్ నాయకులు తుమ్మ శరత్ రెడ్డి పాషా మొహిద్దిన్ ఎల్లంన్ అందజేసి అభినందనలు తెలిపారు నిజామాబాద్ జిల్లా నుండి కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున రాళ్లు పాల్గొని బాల్కొండ ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు నిజాంబాద్ నుండి భారీగా తరలివచ్చారు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గజమాలతో సన్మానించి శాలువాతో ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువకులు తాహిర్ బీన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఈరవత అనిల్ శరత్ రెడ్డి పాషా మోయుద్దిన్ ఎల్లన్ బోధన పట్టణం నుండి మండలం నుంచి ఇతర గ్రామాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
సుదర్శన్ రెడ్డి గజమాలతో సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
Published By Voice Today Team
596
- Advertisement -
- Advertisement -
- Tags
- china congress
- communist party congress
- congress
- congress hearing
- congress live
- congress mp dhiraj sahu
- congress mp raid
- congress news
- Congress Party
- congress party latest video
- congress party news
- congress party video
- congress scam
- congress ufo hearing
- congress victory
- dhiraj sahu congress
- indian national congress
- party congress
- puerto rico congress
- tiktok congress
- us congress
- us congress live
- who congress cm
- women of congress



