కాంగ్రెస్ పార్టీది సీజనల్ ప్రేమ

- Advertisement -

మంత్రి హరీశ్ రావు కామెంట్స్@ఆందోల్

సంగారెడ్డి : CWC మీటింగ్ పెరుతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తుంది. రకరకాల డిక్లరేషన్ లు చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడే వస్తారు.  కాంగ్రెస్ పార్టీది సీజనల్ ప్రేమ…కేసీఆర్ ది మాత్రం శాశ్వత ప్రేమ,  కాంగ్రెస్ పార్టీ లిప్ సింపతి…కేసీఆర్ ది లైఫ్ లాంగ్ సోపతి, ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ ది.  కేసీఆర్ జీవితమే ప్రజల కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు.  పింఛను పెంచమని అడగక ముందే సీఎం కేసీఆర్ వెయ్యి రూపాయలు పెంచారు. కాంగ్రెస్ పార్టీవి అన్ని ఉత్త మాటలు,  మీరంతా సద్ది తిన్న రేవు తలవాలి… నిండు మనసుతో కేసీఆర్ ని దివించాలి

Congress party is a seasonal love
Congress party is a seasonal love
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular