తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది

- Advertisement -

భట్టి విక్రమార్క

గన్నవరం: తెలంగాణ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. భట్టి మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.  74 నుండి 78 స్థానాలు పైబడి భారీ మెజారిటీతో  గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ధీమ వ్యక్తం చేసారు.  దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలపై చేస్తున్న కుట్ర అని విమర్శించారు.

Congress party is going to come to power in Telangana
Congress party is going to come to power in Telangana
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular