Sunday, September 8, 2024

కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -

కానిస్టేబుల్ ఆత్మహత్య
సూర్యాపేట
జిల్లా కేంద్రంలో అర్ముడ్ రిజర్వ్ కానిస్టుబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  పెన్ పహాడ్ మండలం, ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద సంఘటన జరిగింది. ఏ.ఆర్ కానిస్టేబుల్  అర్రూరి సైదులు ఉరి వేసుకొని ఆత్మహత్య

చేసుకున్నాడు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంచెంది తనువు చాలించాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్