- Advertisement -
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజ్ కాలువలు నిర్మాణ పనులు
Construction works of CC roads drainage canals with NREGS funds
కౌతాళం
రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే .బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు కౌతాళం మండలం కౌతాళం గ్రామం వైయస్ఆర్ నగర్ నందు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మండల నాయకులు దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి వారి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యస్.పాల్ దినకర్ ,వైస్ ఎంపిపి బుజ్జీ స్వామి, ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య,మాజీ చైర్మన్ వడ్డే రామన్న, మాజీ సర్పంచ్ అవతారం, నాయకులు సత్యప్ప స్వామి, ఉమాపతి, సమ్మద్,వార్డ్ మెంబర్ రామకృష్ణ, వెంకట రామ రాజు, షేక్షవలి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -