రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ
న్యూ డిల్లీ జనవరి 11
రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసినవారు ఏపీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారు…? అని ప్రశ్నించింది.ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా..ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే..ఓటు ఇవ్వలేం అని స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు కాగా ఇందులో లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగ ఉన్నారని తెలిపింది. మహిళా ఓటర్లు2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లుఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు..5.8 లక్షల మందికి అవకాశం7.88 లక్షల మందికి ..తొలిసారి ఓటు హక్కువందేళ్లు దాటిన వృద్దులు1174 మందిఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ
- Advertisement -
- Advertisement -



