- Advertisement -
టంగుటూరు టోల్ గేట్ వద్ద కోటి రూపాయలు పట్టివేత
ఒంగోలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు సోదాలు ముమ్మరం చేసారు. తాజాగా ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ దగ్గర పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి
రూపాయల నగదు దొరికింది. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు చెందిన డబ్బులుగా గుర్తించారు. పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
- Advertisement -




