CRPF అమ్మాయిల ఎన్ ఫీల్డ్ బైక్ రైడ్

- Advertisement -
CRPF Girls En Field Bike Ride
CRPF Girls En Field Bike Ride

అక్టోబర్ 31 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ దినం పురస్కరించుకొని  CRPF అమ్మాయిలు ఎన్ ఫీల్డ్ బైక్ ల పై 75 మంది మూడు భాగాలుగా బయలు దేరి రాజస్థాన్ ఎక్త నగర్ చేరుకొంటారు అక్కడ ఎక్ట దివస్ నిర్వహిస్తారు అందులో బాగంగా కన్యాకుమారి నుండి  30మంది బైక్ ల పై బయలుదేరి హైదరాబాద్ గ్రూప్ సెంటర్ CRPF చాంద్రాయణ గుట్ట చేరుకొన్నారు  అక్కడి నుండి చారిత్రక కట్టడాలు అయిన చార్మినార్ మరియు గోల్కొండ చేరుకోగా అక్కడ ప్రజలు స్పందించటం జరిగింది ఈ రోజు  నాంపల్లి వనిత కాలేజ్ లో CRPF నుండి బయలు దేరిన వారిని సన్మానించారు అందరికీ బహుమతులు ప్రదానం చేశారు నృత్యాలు జరిగాయి ఈ కార్యక్రమం లో CRPF హైదరాబాద్ ips digp ఉదయ్ భాస్కర్ బిల్లా, రాధిక జైస్వాల్ mlsa , సెక్రటరీ మరియు జడ్జి, శ్రీనివాస్ రావు scpcr చైర్ పర్సన్ తెలంగాణ స్టేట్ , బృందం రావు , దేవయ్య, , అర్జున్ రావు , ద్రువ్ నారాయణ్ డిప్యూటీ కమ్మండెంట్ గ్రూప్ సెంటర్ CRPF, సిందు డిప్యూటీ  కమాందెంట్ CRPF , మల్లె శివ నాగరాజు అసిస్టెంట్ కమాందేంట్ CRPF ,  శైలజ  cwc చైర్ పర్సన్  హైదరాబాద్ , డాక్టర్ శోబాన ప్రిన్సిపల్ సరోజినీ నాయుడు వనిత మహ విద్యాలయ , ఆదిత్య మార్గం చైర్మన్ సరోజినీ నాయుడు మహ విద్యాలయ , అక్కేశ్వర్ రావు dwo ఊమెన్ అండ్ చీల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , అశ్విన్ మిశ్రా డిప్యూటీ కమ్మందెంట CRPF గ్రూప్ సెంటర్ లు పాల్గొన్నారు.

CRPF Girls En Field Bike Ride
CRPF Girls En Field Bike Ride
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular