- Advertisement -
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం నూతన ఈవోగా డి పెద్దిరాజు బాధ్యతలు చేపట్టారు. సోమవారం నాడు దేవస్థానం పరిపాలన భవనంలో జాయినింగ్ ఆర్డర్స్ పై అయన సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టారు. బదిలీ అయని ఈవో లవన్న రిలీవింగ్ ఆర్డర్స్ పై సంతకం పెట్టి బాధ్యతలు అప్పజెప్పారు.
- Advertisement -



