రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

విజయనగరం:  విజయనగరం జిల్లా లో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం ఉదయానికి 14 కు చేరింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బగీలు పట్టాలు తప్పాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.  కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిందీ ఘటన జరిగిన రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గురండి పర్యవేక్షించారు.  రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రైలు ప్రమాదం పై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

రైలు ప్రమాదంలో లోకో పైలెట్ ఎంఎస్ రావులుతోపాటు ట్రెయిన్ గార్డ్ మృతి చెందడంపై రైల్వే ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular