- Advertisement -
మంచిర్యాల పట్టణం లో అక్రమ కట్టడాల కూల్చివేత
Demolition of illegal buildings in Manchyryala town
మంచిర్యాల
మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడడాను అధికారులు కూల్చివేసారు.
మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసారు. నిర్మాణాలు చేసిన వారు మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. నోటిసు ఇచ్చిన తరువాత కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్తు మద్య మున్సిపల్ అదికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
- Advertisement -