- Advertisement -
ఐఐటి లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
Deputy CM Bhatti's visit to IIT
సంగారెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ కి చేరుకున్నారు. తరువాత అయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఐఐటీ హైదరాబాద్- సింగరేణి మధ్య ఖనిజ పరిశోధన, ఉత్పత్తులపై ఒప్పంద కార్యక్రమానికి అయన హాజరైయారు. ఇండియా- ఆస్ట్రేలియా దేశాల మధ్య క్రిటికల్ మినరల్ రీసెర్చ్ పై ఐఐటీ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వర్క్ షాప్ జరుగుతోంది
- Advertisement -