- Advertisement -
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan met Chief Minister Chandrababu
విజయవాడ
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ లంచ్ మీటింగ్ కు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రితో పవన్ చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ
అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. తన ఢిల్లీ పర్యటన విశేషాలను ఉపముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపైనా ఇద్దరూ చర్చించారుర.
- Advertisement -