- Advertisement -
*అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్
* చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స
Deputy CM Pawan Kalyan's younger son Mark Shankar caught in fire accident
*మన్యంలో పర్యటన ముగిసిన వెంటనే సింగపూర్ పర్యటనకు పవన్ కల్యాణ్* పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. *మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది* ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. *ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది* మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో వైద్యం
- Advertisement -