దేవినేని అవినాష్ అరెస్టు

- Advertisement -

దేవినేని అవినాష్ అరెస్టు

Devineni Avinash arrested

విజయవాడ
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని  పోలీసులు అరెస్ట్ చేసారు. అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులను నిలదీసారు. అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా పోలీసులు సమాధానం చెప్పలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular