Saturday, February 14, 2026

ఒకే ఫ్రేమ్లో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల..

- Advertisement -

ఒకే ఫ్రేమ్లో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల..

Dhanush, Sai Pallavi, Srileela in the same frame..
ధనుష్ హీరోగా ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతానికి ‘D 55’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న మూవీని  ధనుష్ తన స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. మమ్ముట్టి మినహా మిగతా ప్రధాన నటీనటులు, టెక్నిషియన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి డైరెక్టర్ ఎస్. శంకర్, ఎస్.జె సూర్య, మారి సెల్వరాజ్ ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్